Vijay Deverakonda Bold and Rebel Speech @ Arjun Reddy Movie Pre Release Event || ‘Beep’ Speech

By | 6th October 2017
Vijay Deverakonda Bold and Rebel Speech @ Arjun Reddy Movie Pre Release Event || ‘Beep’ Speech

Vijay Deverakonda Bold and Rebel Speech @ Arjun Reddy Movie Pre Release Event || ‘Beep’ Speech
Vijay Devarakonda’s Newer before and Newer Again Speech.. Dont Miss.. Watch Here..

Watch & Enjoy Arjun Reddy Movie Pre Release Event LIVE Streaming. Starring Vijay Devarakonda, Shalini in the prominent role. Directed by Sandeep Reddy Vanga and Produced by Pranay Reddy Vanga,Music Composed by Radhan.

The Chief guest of the event would be Jr.NTR, Rana, Nani & All the cast and crew will be gracing the event.

For more latest updates on news :
► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m
► Like us on Facebook: http://www.facebook.com/NtvTelugu
► Follow us on Twitter At : http://www.twitter.com/ntvteluguhd
► Circle us on NTV News Channel G+: http://goo.gl/sJy2d8

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India’s first women’s channel Vanitha TV, and India’s most popular devotional channel Bhakti TV.
Video Rating: / 5

20 thoughts on “Vijay Deverakonda Bold and Rebel Speech @ Arjun Reddy Movie Pre Release Event || ‘Beep’ Speech

  1. Santhi Priya

    Veedu pedda vallu , ladies mundu bootulu Matladutunnaru n unfortunate thing is these so called peedavalalu siggu lekunda navvutunnaru. And veelle chapati Rao Anna oka matanni ee cine peddalu issue chesaru

    Reply
  2. Pandunethaglow 143

    this man .. knows how to deal vth youth ..
    he is using cool trucks vth osm attitude to attract youth .. but .. he is young talented actor.. #Vijay #Sai 😍😘 all the best bro .. for your upcoming films and career

    Reply
  3. Siblings Sami & Riti

    Love ur hairstyle Vijay, it doesn't look like speech it looks like interaction….u don't need to give explanation for people opinion, if u give people expect more explanation in future….just ignore

    Reply
  4. dinesh kumar

    arey jaffa; mbbs+ house surgeon = 6years ; MD+SR = 4years; superspeciality+sr = 4 years; total 14 years (if all in 1st attempt) ; and movie lo beach kosam manglore lo join ayya anav. vizag andhra medical college and kakinada medical college are on beach. movie tesetapudu, minimum telusukuni teyu, vurikey bhutulu vadi hit kottadam kadu

    Reply
  5. shashi shree

    very frankly speaking, really I love his nature, superb Vijay devarakonda,, keep rocking

    Reply
  6. V Murali

    industry hit film no body can touch the film ultimate star Vijay jai Devorakonda

    Reply
  7. Praveena Prave

    ekkada thanu evrini anali Ani bad words use cheyaledhu… movie lo cut iyina bad words situation cheppi endku annano AA bad words ani explain chesadu and AA cut ina words ni students ki telsela chesadu em annadu enta words ani…dats it..! really ghuts unadli Ela matladaniki.. and he is very confident and clean,on stage he is only marketing film to go audience directly that's it… don't compare his attitude and don't tell he is arrogant and blah blah …it's all movie promotion ! ala anukunte business man mve lo full buthulu unnay ..! anasuya jabardasth lo pichi dreses and pichi jokes ki react iyyi Chala happyga navkuntundi then y she is encouraging that! !? and in soggade chinninayanalo nagarjuna tho em chesindi papa???? haha lol …balyya butulu matladali ammeni ithey muddu pettkovali ledha kadupu cheyali Ani annaru…then y this anasuya not raised her voice? against balayya ??? em peekaledu Vijay ana background ledhu anaa..! ? encourage new talent than throuhging stones on them..I use to have respect on anasuya now I hate her.! ame chesthe buthu patalu, buthu battalu,buthu programlu correct,Ade background Leni vallu bad words matladithe wrng AAA ????

    Reply
  8. Patel Akhil

    Rocking N trending actor 😘
    Superb speech man
    You are one of the unique attitude actor in industry.

    Reply
  9. narasimha swamy Udutha

    అర్జున్ రెడ్డి సినిమా లో ఏమి మెసేజ్ వుంది అని కొందరు అడుగుతున్నారు .
    1 . అర్జున రెడ్డి సినిమా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ … అసలు ప్రేమించిన అమ్మాయిని ఎలా కేర్ తీసుకోవాలి అనేది వుంది …ఆప్యాయత వుంది. మనo బాగా ప్రేమించిన అమ్మయినా ఎవ్వరు అయినా ఏమి అయినా అంటే ఎలా రియాక్ట్ అవుతాము అనేది వుంది .. ఒక గోల్ లక్ష్యం ( సినిమా లో డాక్టర్ ) గురించి కాలేజీలో చేరినప్పుడు మైండ్ లో ఎలా ఫిక్స్ అవ్వాలి ,మన ఫోకస్ ఎలా ఉండలి అనేది వుంది …ప్రేమ లో వున్నా చదువు మీద శ్రద్ద తగ్గకుండా ఎలా కెరియర్ నిర్మించు కోవాలి అనేది వుంది . మనం చేసి పని మీద ఎలా శ్రద్ధ గా ఉండాలి ..
    *****ప్రేమికుల నడమ ఏది అయినా ప్రాబ్లెమ్ వస్తే తొందర పడకుండా, ఇద్దరు ప్రేమికులు కలిసి ఓపికగా సమస్యను పరిష్కరించు కోవాలి … తొందర పడి నిజమైన ప్రేమను కోల్పోతే జీవితం లో తిరిగి పొందడం చాల కష్టం అవుతుంది ….అప్పుడు అప్పుడు జీవితమే కష్ట మవుతుంది …
    2 . ఈ సినిమాలో ఒక గొప్ప స్నేహం వుంది .. ఒక ఫ్రెండ్ అనే వాడు ఎప్పుడు తోడు మంచి లో , చెడులో ,,,ఆఖరికి తన్నులు తినే కాడ కూడా ఉంటాడు కాపాడుతాడు . ఎప్పుడు బాగోగులు తిడుతూనే చూస్తూ ఉంటాడు ..
    3 .ప్రేమ విషయం తెలిసినప్పు తలిదండ్రలు ఎలా ప్రవర్తించకూడదో వుంది .. ఒక వయసు వచ్చినా పిల్లల తో తలిదండ్రలు ప్రేమ చూపాలి .. ప్రేమ విఫలం అయితే తల్లి దండ్రులు దగ్గరుకు తీసుకొని ప్రేమ తో చూడాలి .. వాళ్ళు ఏ చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలి. ఎలా వున్నాడు ఏమి చేసుతుండు కచ్చితంగా చూడాలి ..చెడు అలవాట్లకు బానిస అయితే ఎలా పతనం అవుతామో వుంది … తనకు తన తల్లి , తండ్రి ఏమి సపోర్ట్ దొరకలేదో తన తండ్రి కి తల్లి చని పోయినప్పుడు తాను ఏమి కోరుకున్నాడో అది తండ్రి కి ఆ మోరల్ సపోర్ట్ ఇవ్వడం వుంది .
    4 .అర్జున్ రెడ్డి సినిమా లో ఒక నిజాయితీ, సీన్స్ యార్ గల ప్రేమ ఎలా ఉంటుందో వుంది .
    బాధ్యత , సమాజం ,,,, అనే మాటలు చెప్పవాడి కె నిజమైన బాధ్యత ఉండదు …సమాజం
    మీద , ప్రజల మీద ఒక అవగాహన లేదు అనిపిసుతుంది .. చిన్న దానిలో ఎప్పుడు ఒక నెగటివ్ వెతకడం, దాన్ని ఎలా మాల్ , మసాలాలు వేసి కాంట్రవరిసి చేయడం వీళ్ళ పని ఇంత నా ? ప్రజలు చాల మంచిగా ,, చాల పరిణితి చెందిన వాళ్ళు గా ఆలోచిసుతున్నారు …కానీ 2 % వాళ్ళు ప్రతి ది మేము చెప్పిందే ప్రజల అభిప్రాయం ,… మేము ఎదో సమాజాన్ని ఉద్దరిసుతూనం అని చెప్పుతున్నారు. సినిమాను సినిమా లాగా చూడాలి …నిజంగా సమాజం లో వున్నా ఒక్క సమస్యకు అన్న పూర్తీ పరిస్కారం చూపించండి చాలు
    ఇన్ని చెప్పిన తరువాత కూడా ఈ సినిమా లో బూతులు , ముద్దులు ఎవరికీ అన్న కనబడితే వాళ్ళు, పోయి యేండ్ల అన్న పోయి దూకండి …సినిమా అర్ధం కానీ వాళ్ళు అర్ధం అయ్యే వరకు చూడండి … అర్ధం అయినా వాళ్ళు ఎలాగూ వెళ్లి మల్లి మల్లి చూస్త్తారు .
    ఉడుత నరసింహ స్వామి
    7675854791

    Reply
  10. Naina Taman

    First of all e pillalu chudavachcha ane mata wrong… e madhya janalu chettalanti cinemalu romancelu chustunaru… kanisam e movie lo okla father son relation chupichyaru… love fail ayite ela avtaro chupichyaru.. parents ki kuda e bong pot lu Ganjayalu enti ela chrstunaru clg pillalu ani.telustundi… telvani ammayikam ayina pillalaki kuda telustundi.. frnds ela chedakodatru ani.. nenaite 100% oppuknta e movie pillalu clg pillalu family to chudali… !! Okka Ma****.. ani buthu ke enta bad ga enduku matladali movie gurinchi ?? Clg lo boys titte buthulu vinte… oresukuntaru janalu.. meranta buthulu tidte em kadu kani cinema lo okkati.unte danni enduku issue chestunaru ?

    Reply
  11. Sriram Mokshada

    Masth matladinav asal……… Arey ni lanti valani ekkada chudale…….. Kiraak unnav, kiraaak matladtunav…….. Fidaaa aypoina niku😘😘😘😘😘😘😘

    Reply

Leave a Reply